Share News

Revenue Sessions : 23 జిల్లాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు

ABN , Publish Date - Jan 10 , 2025 | 05:40 AM

రెవెన్యూ సదస్సుల నిర్వహణలో కీలకఘట్టం ముగిసింది. 23 జిల్లాల పరిధిలో గ్రామసభలు ముగిశాయి. 2.2 లక్షల పిటిషన్లు రెవెన్యూ శాఖకు చేరాయి.

Revenue Sessions : 23 జిల్లాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు

రెవెన్యూ సదస్సుల నిర్వహణలో కీలకఘట్టం ముగిసింది. 23 జిల్లాల పరిధిలో గ్రామసభలు ముగిశాయి. 2.2 లక్షల పిటిషన్లు రెవెన్యూ శాఖకు చేరాయి. వీటికి త్వరలో పరిష్కారం చూపనున్నట్లు మంత్రి ఆనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. చిత్తూరు, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లో గ్రామసభలు పూర్తికాలేదు. మరికొంత సమయం ఇవ్వాలని కలెక్టర్లు కోరారు. 16,601 గ్రామాల్లో సభలు జరగ్గా.. 74 లక్షల మంది వీటిలో పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 05:40 AM