రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..

ABN, Publish Date - Jan 23 , 2024 | 11:30 AM

న్యూఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015-2020 అనంతరం మళ్లీ ఈ ఏడాదే రాష్ట్ర శకటం ఢిల్లీ వేడుకల్లో కనువిందు చేయనుంది.

న్యూఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015-2020 అనంతరం మళ్లీ ఈ ఏడాదే రాష్ట్ర శకటం ఢిల్లీ వేడుకల్లో కనువిందు చేయనుంది. నిరంకుశ, రాజరిక ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్, రామ్‌జీ గోండు, చాకలి ఐలమ్మల స్వయం పాలన, ప్రజాస్వామ్య ఉద్యమ స్పూర్తితో శకట ప్రదర్శన జరగనుంది. ఢిల్లీలో రానున్న రెండేళ్లపాటు రాష్ట్ర శకటం ప్రదర్శన ఉండనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.

Updated at - Jan 25 , 2024 | 05:12 PM