Share News

26 మంది డిప్యూటీ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:46 AM

రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి జిల్లాకు నగేష్‌, వ

26 మంది డిప్యూటీ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి జిల్లాకు నగేష్‌, వరంగల్‌ జిల్లాకు సంధ్యారాణిని అదనపు(రెవెన్యూ) కలెక్టర్లుగా నియమించారు. మరో ముగ్గురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు కనుగుల శ్రీనివా్‌సను వరంగల్‌కు, రాజ్యలక్ష్మిని నల్గొండకు, పద్మజారాణిని సంగారెడ్డి జిల్లాకు డీఆర్‌(డిస్ట్రిక్ట్‌ రెవెన్యూ)అధికారులుగా నియమించారు. వీరితో పాటు మరో 21మంది డిప్యుటీ కలెక్టర్లు, స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు.

Updated Date - Feb 17 , 2024 | 03:46 AM