ఈనెల 21వరకు.. టాస్‌ పరీక్ష ఫీజు గడువు

ABN , First Publish Date - 2024-02-06T04:38:41+05:30 IST

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) పరిధిలో టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలు రాసే అభ్యర్థులకు పరీక్ష ఫీజు గడువును ప్రకటించారు. ఈ నెల

ఈనెల 21వరకు.. టాస్‌ పరీక్ష ఫీజు గడువు

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) పరిధిలో టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలు రాసే అభ్యర్థులకు పరీక్ష ఫీజు గడువును ప్రకటించారు. ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు అభ్యర్థులు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. రూ.25 లేట్‌ ఫీజుతో 27వ తేదీ వరకు, రూ.50 లేట్‌ ఫీజుతో మార్చి 4వ తేదీ వరకు ఫీజును చెల్లించడానికి అవకాశం ఉంది.

Updated Date - 2024-02-06T04:38:42+05:30 IST