Share News

నేడు బంజారా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:07 AM

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి(ఫిబ్రవరి15)ని పురస్కరించుకుని బంజారా ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధా న

నేడు బంజారా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి(ఫిబ్రవరి15)ని పురస్కరించుకుని బంజారా ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజాప్రతినిదుల నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Updated Date - Feb 15 , 2024 | 10:17 AM