విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే ఏబీవీపీ లక్ష్యం
ABN , Publish Date - Sep 01 , 2024 | 12:35 AM
విద్యార్థుల సమస్యల ను పరిష్కరించడానికి ఏ బీవీపీ లక్ష్యమని ఆ సం ఘం క్షేత్ర సంఘటన మం త్రి చిరిగే శివకుమార్ అ న్నారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే ఏబీవీపీ లక్ష్యం
రామగిరి, ఆగస్టు 31: విద్యార్థుల సమస్యల ను పరిష్కరించడానికి ఏ బీవీపీ లక్ష్యమని ఆ సం ఘం క్షేత్ర సంఘటన మం త్రి చిరిగే శివకుమార్ అ న్నారు. పట్టణంలోని ఏ చూరి గార్డెన్సలో శనివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదుగురితో ప్రారంభమైన ఏబీవీపీ 50 లక్షల మంది విద్యార్థుల కలిగిన అతిపెద్ద విద్యార్థి సంఘంగా విరాజిల్లుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ, రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, ప్రముఖులు ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.