సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
ABN , Publish Date - Feb 14 , 2024 | 03:42 AM
జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. 300కి 300 మార్కులతో 100 పర్సంటైల్‌తో పాటు రెండు సబ్జెక్టుల్లో 13 మంది
జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. 300కి 300 మార్కులతో 100 పర్సంటైల్‌తో పాటు రెండు సబ్జెక్టుల్లో 13 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. మ్యాథ్స్‌లో 34 మంది అభ్యర్థులు, ఫిజిక్స్‌లో 68 మంది, కెమిస్ట్రీలో 58 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. మొత్తం సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్స్ 162 వచ్చాయి. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఫ్యాకల్టీని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ శ్రీ అభినందించారు.