Share News

దేవుళ్లు కాదు... కుటుంబ సభ్యుల మీద ఒట్టేయ్‌!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:03 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మధ్య ఓట్ల కోసం ఎక్కడికెళ్లినా అక్కడి దేవుళ ్లపై ఒట్టేసి... ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు. ఆయనకు దేవుళ్లంటే

దేవుళ్లు కాదు... కుటుంబ సభ్యుల మీద ఒట్టేయ్‌!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మధ్య ఓట్ల కోసం ఎక్కడికెళ్లినా అక్కడి దేవుళ ్లపై ఒట్టేసి... ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు. ఆయనకు దేవుళ్లంటే విశ్వాసం లేదు. రేవంత్‌కు నిజంగా హామీలు అమలుచేయాలనే చిత్తశుద్ధి ఉంటే దేవుళ్ల మీద కాదు., ఆయన కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పాలి. ఓట్ల కోసం ముఖ్యమంత్రి నీచ రాజకీయాలు చేస్తున్నారు.

- బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

Updated Date - Apr 25 , 2024 | 04:03 AM