Share News

‘నీట్‌ ’ సాధనకు ‘కోటా’ డిజిటల్‌ బుక్‌లెట్స్‌ సిద్ధం

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:02 AM

నీట్‌- 2024కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘కోటా’ ఎన్‌సీఈఆర్టీ ప్రీవియస్‌ ఇయర్స్‌ పశ్నాపత్రాలు, టెస్ట్‌ సిరీస్‌, గ్రాండ్‌ టెస్ట్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌, చాఫ్టర్ల వారీగా ప్రాక్టీస్‌(డిజిటల్‌) బుక్‌లెట్స్‌ను సిద్ధం చేసినట్లు

‘నీట్‌ ’ సాధనకు ‘కోటా’ డిజిటల్‌ బుక్‌లెట్స్‌ సిద్ధం

హైదరాబాద్‌ సిటీ, జనవరి29 (ఆంధ్రజ్యోతి): నీట్‌- 2024కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘కోటా’ ఎన్‌సీఈఆర్టీ ప్రీవియస్‌ ఇయర్స్‌ పశ్నాపత్రాలు, టెస్ట్‌ సిరీస్‌, గ్రాండ్‌ టెస్ట్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌, చాఫ్టర్ల వారీగా ప్రాక్టీస్‌(డిజిటల్‌) బుక్‌లెట్స్‌ను సిద్ధం చేసినట్లు ‘కోటా పేజెస్‌’ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ డిజిటల్‌ బుక్‌లెట్‌లను మొబైల్‌ వెర్షన్‌లో వాట్సాప్‌ ద్వారా పొందవచ్చని, మరింత సమాచారం కోసం ‘ూఉఉఖీ 2024’ అని టైపు చేసి 9849016661 నెంబర్‌కు వాట్సప్‌ మెసేజ్‌ చేయాలని ‘కోటా పేజెస్‌’ సూచించింది.

Updated Date - Jan 30 , 2024 | 07:15 AM