Share News

పౌర సరఫరాల శాఖ డీఎంగా కొండల్‌రావు

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:11 PM

పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌గా కొండల్‌రావు బాధ్యతలు చేపట్టారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌గా కొండల్‌రావు బాధ్యతలు చేపట్టారు.

పౌర సరఫరాల శాఖ డీఎంగా కొండల్‌రావు

వికారాబాద్‌, జనవరి 29 : పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌గా కొండల్‌రావు బాధ్యతలు చేపట్టారు. వనపర్తి పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌గా కొనసాగిన ఆయన బదిలీపై జిల్లాకు వచ్చారు. జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌గా పనిచేసిన అలివేలుమంగమ్మను ప్రభుత్వానికి సరెండర్‌ చేయగా, ఆమె స్థానంలో ఉన్నతాధికారులు కొండల్‌రావును నియమించారు.

Updated Date - Jan 29 , 2024 | 11:11 PM