Share News

LRS: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వ కీలక నిర్ణయం

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:17 PM

ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తుదారులకు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌లు క్రమబద్ధీకరించుకనేందుకు అవకాశం కల్పించింది.

LRS: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్: ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తుదారులకు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌లు క్రమబద్ధీకరించుకనేందుకు అవకాశం కల్పించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్య తరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.

Updated Date - Feb 26 , 2024 | 05:18 PM