Share News

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చీఫ్‌ కమిషన్‌ పదవి నుంచి కవిత ఔట్‌!

ABN , Publish Date - May 09 , 2024 | 05:07 AM

లిక్కర్‌ స్కామ్‌ కేసులో జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చీఫ్‌ కమిషన్‌ పదవి నుంచి కవిత ఔట్‌!

హైదరాబాద్‌ సిటీ, మే 8 (ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌ కేసులో జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్‌ తగిలింది. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ కమిషనర్‌గా కవితను తొలగిస్తూ ఆ సంస్థ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 09 , 2024 | 08:34 AM