బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కల్యాణ్‌నాయక్
ABN , Publish Date - Jan 20 , 2024 | 12:48 AM
బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జర్పుల కల్యాణ్‌నాయక్‌ను బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషనరెడ్డి నియమించారు.
బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కల్యాణ్‌నాయక్
దేవరకొండ, జనవరి 19: బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జర్పుల కల్యాణ్‌నాయక్‌ను బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషనరెడ్డి నియమించారు. క ల్యాణ్‌నాయక్ 2018లో దేవరకొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గ బీజేపీ ఇనచార్జిగా పనిచేసి ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ పా ర్టీ బలోపేతానికి కృషి చేశారు. తనను గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కల్యాణ్‌నాయక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషనరెడ్డి, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.