Share News

జయాపజయాలను సమానంగా తీసుకోవాలి

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:37 AM

యువత, విద్యార్థులు జయాపజయాలను సమానంగా తీసుకోవాలని టాలీవుడ్‌ దర్శకుడు హను రాఘవపూడి అన్నా రు. వరంగల్‌ నిట్‌లో జరుగుతున్న

జయాపజయాలను సమానంగా తీసుకోవాలి

ఫిల్మ్‌ కట్స్‌ ఈవెంట్‌లో సినీ దర్శకుడు హను

హనుమకొండ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): యువత, విద్యార్థులు జయాపజయాలను సమానంగా తీసుకోవాలని టాలీవుడ్‌ దర్శకుడు హను రాఘవపూడి అన్నా రు. వరంగల్‌ నిట్‌లో జరుగుతున్న స్ర్పింగ్‌ స్ర్పీ వేడుకల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం నిర్వహించిన ఫిల్మ్‌ కట్స్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హను రాఘవపూడి మా ట్లాడుతూ విజయాలు, వైఫల్యాలు ప్రతిరంగంలో ఉం టాయని, వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు సాగిపోవాలని సూచించారు. అలాగే సినీ హీరో నవదీప్‌ మరో ఈవెంట్‌లో పాల్గొని, విద్యార్థులతో మాట్లాడారు.

Updated Date - Apr 08 , 2024 | 03:37 AM