Share News

జూన్‌1 నుంచి ఇంటర్‌ కాలేజీల ప్రారంభం

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:53 AM

వచ్చే విద్యాసంవత్సరానికి (2024-25)సంబంధించిన అకడెమిక్‌ క్యాలండర్‌ను ఇంటర్‌ బోర్డు శనివారం ప్రకటించింది. దీనిప్రకారం జూన్‌ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. నవంబరు 18 నుంచి అర్ధ సంవత్సర

జూన్‌1 నుంచి  ఇంటర్‌ కాలేజీల ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యాసంవత్సరానికి (2024-25)సంబంధించిన అకడెమిక్‌ క్యాలండర్‌ను ఇంటర్‌ బోర్డు శనివారం ప్రకటించింది. దీనిప్రకారం జూన్‌ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. నవంబరు 18 నుంచి అర్ధ సంవత్సర పరీక్షలు, 2025 జనవరి 20 నుంచి ప్రీఫైనల్‌, ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్‌ పరీక్షలు, మార్చి మొదటివారంలో వార్షిక పరీక్షలు ఉంటాయని బోర్డు తెలిపింది.

Updated Date - Mar 31 , 2024 | 09:24 AM