Share News

టీఎన్జీవోస్‌ కార్యాలయంలో ఇఫ్తార్‌విందు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:07 AM

ము స్లింల పవిత్ర రం జానమాసాన్ని పురస్కరించుకొని తెలం గాణ నానగెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో శ నివారం టీఎన్జీవోస్‌ జిల్లా కార్యాలయం లో ముస్లింలకు ఇ ఫ్తార్‌ విందు నిర్వహించారు.

 టీఎన్జీవోస్‌ కార్యాలయంలో ఇఫ్తార్‌విందు
ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఉద్యోగులు, ముస్లింలు

టీఎన్జీవోస్‌ కార్యాలయంలో ఇఫ్తార్‌విందు

నల్లగొండటౌ న, ఏప్రిల్‌ 6: ము స్లింల పవిత్ర రం జానమాసాన్ని పురస్కరించుకొని తెలం గాణ నానగెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో శ నివారం టీఎన్జీవోస్‌ జిల్లా కార్యాలయం లో ముస్లింలకు ఇ ఫ్తార్‌ విందు నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, కార్యదర్శి శేఖర్‌రెడ్డి, కోశాధికారి జయరా వు, జిల్లా మాజీ అధ్యక్షుడు ఏడుదొడ్ల వెంకట్‌రాంరెడ్డి, మామిడాల రమేష్‌, టీవోవో అధ్యక్షు డు ఖాజా ఖుతుబుద్దీన, కార్యదర్శి శ్రీనివాస్‌, ఏఏఖాన, హౌజింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌, విశ్రాం త ఐఏఎస్‌ అఽధికారి చొల్లేటి ప్రభాకర్‌, మౌలానాలు, ముస్లింలు ఉ ద్యోగులు హలీమ్‌, జహంగీర్‌, నజీర్‌, తాలుకా యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:07 AM