Share News

ఘనంగా అల్వీదా జుమ్మా

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:55 PM

రంజాన్‌ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అల్వీదా జుమ్మా ఘనంగా నిర్వహించారు. మేడ్చల్‌లో ముస్లింలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఘనంగా అల్వీదా జుమ్మా
మేడ్చల్‌ పెద్దమసీదులో ముస్లిం ప్రార్థనలు

మేడ్చల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 5 : రంజాన్‌ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అల్వీదా జుమ్మా ఘనంగా నిర్వహించారు. మేడ్చల్‌లో ముస్లింలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని పెద్ద మసీదు, హజరత్‌ జిందా షామధార్‌ మసీదు, చెక్‌పోస్టు ఏక్‌మినార్‌ మసీదు, అత్వేల్లిలోని మసీదులకు ముస్లింలు పెద్దఎత్తున తరలి రావటంతో కిక్కిరిసి పోయాయి. మసీదు ప్రాంగణాల్లో ప్రార్ధనలు నిర్వహించారు.

Updated Date - Apr 05 , 2024 | 11:55 PM