Share News

రంగనాయక సాగర్‌పై గోదావరి బోర్డు చైర్మన్‌ ఆరా

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:47 AM

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టును ఆదివారం

రంగనాయక సాగర్‌పై గోదావరి బోర్డు చైర్మన్‌ ఆరా

చిన్నకోడూరు, ఏప్రిల్‌ 7: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టును ఆదివారం గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ (జీఆర్‌ఎంబీ)బోర్డు చైర్మన్‌ శివనందన్‌ కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా సొరంగ మార్గంలోని సర్జిపూల్‌ పంప్‌హౌస్‌, డెలివరీ సిస్టర్న్‌, బండ్‌, రిజర్వాయర్‌ను పరిశీలించారు. బోర్డు చైర్మన్‌ వెంట ఈఎన్‌సీ హరీరాం, ఎస్‌ఈ బస్వరాజ్‌, ఈఈ గోపాలకృష్ణ, అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 03:47 AM