Share News

TS News: నాంపల్లి ఏసీబీ కోర్టులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు చుక్కెదురు

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:17 PM

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

TS News: నాంపల్లి ఏసీబీ కోర్టులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు చుక్కెదురు

హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. కాగా శివ బాలకృష్ణ వెనుకున్న అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 05:17 PM