Share News

రేవంత్‌తో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ భేటీ

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:25 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం సచివాలయంలో రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌..

రేవంత్‌తో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ భేటీ

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం సచివాలయంలో రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌.. భూపే్‌షకు కళాకృతిని అందించారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. వీరివెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Updated Date - Jul 17 , 2024 | 07:17 AM