Share News

ఆత్మగౌరవం కోసం పోరాడాలి : రాజయ్య

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:30 AM

మాదిగల ఆత్మగౌరవం, ఉనికిని చాటేందుకు గాను మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ప్రారంభమైందని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నా రు.

ఆత్మగౌరవం కోసం పోరాడాలి : రాజయ్య
మాట్లాడుతున్న రాజయ్య

నల్లగొండ టౌన్‌, జూన్‌ 26: మాదిగల ఆత్మగౌరవం, ఉనికిని చాటేందుకు గాను మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ప్రారంభమైందని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నా రు. నల్లగొండలో తెలంగాణ మాదిగ సైన్యం కార్యాలయాన్ని రిజర్వేషన్‌ ఫలా లు అందేదాకా అనేక సంఘాలు, వేదికల ద్వారా మాదిగ రిజర్వేషన్‌ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రారంభించారు. మాదిగల ఉనికి, ఆత్మగౌరవం అస్తిత్వం కోసం మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమి తి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మాదిగ సైన్యం వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల రవి మాదిగ, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జంపాల జానయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాణి, బాబు, కుర్తాల నాగరాజు, లలిత, మహేష్‌, కమల, స్వప్న, శోభ, శివ, గిరి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - Jun 27 , 2024 | 12:30 AM