Share News

BRS MLAs : లీకులిచ్చి వార్తలు రాయించుకుంటున్న సీఎం

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:25 AM

కేసులు, అరెస్టులని లీకులిచ్చి వార్తలు రాయించుకుంటూ ముఖ్యమంత్రి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద

BRS MLAs : లీకులిచ్చి వార్తలు రాయించుకుంటున్న సీఎం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

కేసులు, అరెస్టులని లీకులిచ్చి వార్తలు రాయించుకుంటూ ముఖ్యమంత్రి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ను ఇరికించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని, ఎలాంటి విచారణకైనా కేటీఆర్‌ సిద్ధమని వారు పేర్కొన్నారు. లగచర్ల రైతులు జైల్లో మగ్గుతుంటే సీఎం, మంత్రులు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.

Updated Date - Dec 18 , 2024 | 05:25 AM