Share News

బండారు ప్రసాద్‌కు మాతృవియోగం

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:33 AM

నల్లగొండ మునిసిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ తల్లి వెంకటమ్మ (80) సోమవారం సాయంత్రం మృ తి చెందారు.

బండారు ప్రసాద్‌కు మాతృవియోగం
వెంకటమ్మ (ఫైల్‌)

బండారు ప్రసాద్‌కు మాతృవియోగం

నల్లగొండ, ఏప్రిల్‌ 22: నల్లగొండ మునిసిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ తల్లి వెంకటమ్మ (80) సోమవారం సాయంత్రం మృ తి చెందారు. ఆమె కొంతకాలంగా శ్వాసకోశ సం బంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతదేహానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌తో పలువు రు నాయకులు పరామర్శించి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా వెంకటమ్మ చిన్న కుమారుడు అమెరికాలో ఉండటంతో అంత్యక్రియలు గురువారం జరిగే అ వకాశం ఉందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 12:34 AM