Share News

ఎన్నికలకూ అరెస్టుకూ సంబంధం లేదు: షా

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:08 AM

ఈడీ కవితను అరెస్టు చేయడానికి, ఎన్నికల షెడ్యూలుకూ సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

ఎన్నికలకూ  అరెస్టుకూ సంబంధం లేదు: షా

డీ కవితను అరెస్టు చేయడానికి, ఎన్నికల షెడ్యూలుకూ సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. నేరంపై దర్యాప్తు జరిపే సంస్థలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సోదాలు జరిపి అరెస్టు చేస్తాయని ఆయన ఢిల్లీలో చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎప్పుడు అరెస్టు అవుతారో కూడా చెప్పలేనని, అది ఈడీయే చెప్పాలని, ఎవర్నీ దేశ హోంమంత్రి అరెస్టు చేయబోరని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 16 , 2024 | 09:54 AM