Share News

కేసీఆర్‌కు శుభాకాంక్షలు

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:34 PM

గజ్వేల్‌ శాసనసభ్యుడిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కేసీఆర్‌కు శుభాకాంక్షలు
కేసీఆర్‌కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 1 : గజ్వేల్‌ శాసనసభ్యుడిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 11:34 PM