Share News

ఆర్డీవోగా బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:13 AM

మిర్యాలగూడ నూతన ఆ ర్డీవోగా జి.శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరిం చారు.

 ఆర్డీవోగా బాధ్యతల స్వీకరణ
శ్రీనివాసరావు

ఆర్డీవోగా బాధ్యతల స్వీకరణ

మిర్యాలగూడ, మార్చి 15: మిర్యాలగూడ నూతన ఆ ర్డీవోగా జి.శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరిం చారు. పార్లమెంట్‌ ఎన్నికల నే పథ్యంలో గత ఆర్డీవో బి.చెన్న య్య బదిలీకాగా ఆయన స్థా నంలో జగిత్యాల ప్రత్యేక డి ప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావును నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Mar 16 , 2024 | 12:13 AM