Share News

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.19 తగ్గుదల

ABN , Publish Date - May 02 , 2024 | 05:09 AM

లోక్‌సభ ఎన్నికలవేళ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ (19 కిలోలు)ధరను ఆయిల్‌ కంపెనీలు బుధవారం రూ.19మేర తగ్గించాయి.

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.19 తగ్గుదల

లోక్‌సభ ఎన్నికలవేళ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ (19 కిలోలు)ధరను ఆయిల్‌ కంపెనీలు బుధవారం రూ.19మేర తగ్గించాయి. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,956కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.1,807, ఢిల్లీలో రూ.1,745కు తగ్గింది.

Updated Date - May 02 , 2024 | 05:09 AM