Share News

నల్లగొండ, భువనగిరి బరిలో 61 మంది

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:33 AM

ముగిసిన ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

నల్లగొండ, భువనగిరి బరిలో 61 మంది

ముగిసిన ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

నల్లగొండ బరిలో 22మంది

.........................................

రఘువీర్‌ కుందూరు(కాంగ్రెస్‌)

కంచర్ల కృష్ణారెడ్డి(బీఆర్‌ఎస్‌)

సైదిరెడ్డి శానంపూడి(బీజేపీ)

అంజయ్య విరిగినేని (బీఎస్పీ)

నందిపాటి జానయ్య (తెలంగాణ సకల జనుల పార్టీ)

తలారి రాంబాబు (ధర్మసమాజ్‌ పార్టీ)

రచ్చ సుభద్రారెడ్డి(సోషలిస్టు పార్టీ ఇండియా)

వస్కుల మట్టయ్య(మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌)

కిన్నెర యాదయ్య (స్వతంత్ర)

కుందారపు శ్రీకాంత్‌(స్వతంత్ర)

కుక్కల వెంకన్న(స్వతంత్ర)

గోలి సైదులు(స్వతంత్ర)

చొల్లేటి ప్రభాకర్‌(స్వతంత్ర)

పానుగోతు లాల్‌సింగ్‌(స్వతంత్ర)

పొలిశెట్టి వెంకటేశ్వర్లు (స్వతంత్ర)

బండారు నాగరాజు (స్వతంత్ర)

మర్రి నెహేమ్యా(స్వతంత్ర)

మారం వెంకట్‌రెడి,(స్వతంత్ర)

రమేష్‌ సుంకరి(స్వతంత్ర)

రవి పాలకూరి(స్వతంత్ర)

లింగం కృష్ణ(స్వతంత్ర)

సిరిశాల శ్రీనయ్య(స్వతంత్ర)

భువనగిరి బరిలో 39మంది

.........................................

చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్‌)

డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ (బీజేపీ)

క్యామ మల్లేష్‌(బీఆర్‌ఎస్‌)

ఎండీ. జహండీర్‌(సీపీఎం)

అయిత రాజు అంబేడ్కర్‌ (బీఎస్పీ)

అమీర్‌రెడ్డి రవికిరణ్‌రెడ్డి(స్వతంత్ర)

గడేపాక అనిల్‌కుమార్‌ (స్వతంత్ర)

భాషబోయిన లక్ష్మయ్య(స్వతంత్ర)

బొల్లారం బాల్‌రాజు (స్వతంత్ర)

బూసిపాక వెంకటయ్య (స్వతంత్ర)

దీరావత్‌ గోపినాయక్‌(స్వతంత్ర)

ఎర్ర సూర్యం(విదుతలై చిరుతైగల్‌ కట్చి)

పులిపాక సూజత(స్వతంత్ర)

కదిరే కిరణ్‌కుమార్‌ (బహుజన రిపబ్లికర్‌ సొషలిస్టు పార్టీ)

కందాడి మహిపాల్‌రెడ్డి (తెలంగాణ రిపబ్లికన్‌పార్టీ)

కందే రామరాజు(స్వతంత్ర)

కారింగుల యాదగిరి (స్వతంత్ర)

కరుణాకర్‌రెడ్డి నల్ల (జైభారత్‌ నేషనల్‌ పార్టీ)

కొంగరి లింగస్వామి (ధర్మసమాజ్‌ పార్టీ)

కొంగరి మల్లయ్య (స్వతంత్ర)

కోతోజు శ్రీనివాస్‌(నేషనల్‌ మహాసభ పార్టీ)

మల్లెబోయిన పరమేష్‌(స్వతంత్ర)

మేగావత్‌ చందు (స్వతంత్ర)

మోరిగాడి కృష్ణ(స్వతంత్ర)

ముసునూరి గణేస్‌ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా)

నరేందర్‌ బేతి(స్వతంత్ర)

నరేంద్ర వేముల (జైస్వరాజ్‌పార్టీ)

నర్రి స్వామి కుర్మ(స్వతంత్ర)

నూనె వెంకటస్వామి (బహుజన లెఫ్ట్‌పార్టీ)

పెంట రమేష్‌(బహుజన ముక్తి పార్టీ)

పూస శ్రీనివాస్‌ (తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణ సమితి)

పులిగిల్ల బిక్షపతి (నేషనల్‌ నవ క్రాంతిపార్టీ)

రచ్చ సుదర్శన్‌రెడ్డి(సోషల్‌ పార్టీ ఇండియా)

రమేష్‌ తాలేపల్లి(ఆలియెన్స్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫోర్మ్స్‌ పార్టీ)

సదానందరెడ్డి వింద్యాల(పీపుల్‌ ప్రొటెక్షన్‌ పార్టీ)

తరిగొపుల మహేందర్‌(సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా)

ఉదరి మల్లేష్‌ (స్వతంత్ర),

వరికుప్పల కృష్ణ(స్వతంత్ర)

వెంకటేశ్వర్లు లింగిడి (ప్రజావాణి పార్టీ)

Updated Date - Apr 30 , 2024 | 08:41 AM