Share News

మహిళల మారథాన్‌లో ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:20 AM

ప్రపంచ రికార్డు ప్రదర్శనతో పారాలింపిక్స్‌కు తెరపడ్డాయి. మొరాకోకు చెందిన 29 ఏళ్ల ఫాతిమా ఎల్‌ ఇద్రిసీ మహిళల మారథాన్‌లో వరల్డ్‌ రికార్డును బద్దలుగొట్టింది. రెండు గంటల 48 నిమిషాల 36 సెకన్లలో...

మహిళల మారథాన్‌లో ప్రపంచ రికార్డు

ప్రపంచ రికార్డు ప్రదర్శనతో పారాలింపిక్స్‌కు తెరపడ్డాయి. మొరాకోకు చెందిన 29 ఏళ్ల ఫాతిమా ఎల్‌ ఇద్రిసీ మహిళల మారథాన్‌లో వరల్డ్‌ రికార్డును బద్దలుగొట్టింది. రెండు గంటల 48 నిమిషాల 36 సెకన్లలో గమ్యం చేరిన ఇద్రిసీ స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఈక్రమంలో జపాన్‌ రన్నర్‌ మిసాటో 2020లో నెలకొల్పిన గత రికార్డును ఆరు నిమిషాల తేడాతో సవరించింది. మెరిమ్‌ (మొరాకో) రజతం, మిచిషిటా (జపాన్‌) కాంస్య పతకం నెగ్గారు.

Updated Date - Sep 10 , 2024 | 03:20 AM