డబ్ల్యూటీసీలో టీమిండియా పరిస్థితేంటి?
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:07 AM
నాలుగో టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్‌ను టీమిండియా అత్యంత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్లగా ఆసీస్ 61.46 విజయాల శాతంతో...

నాలుగో టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్‌ను టీమిండియా అత్యంత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్లగా ఆసీస్ 61.46 విజయాల శాతంతో రెండో స్థానంలో ఉంది. భారత్ 52.78తో మూడో స్థానంలో ఉండగా మిగిలిన సిడ్నీ టెస్టును కచ్చితంగా నెగ్గాల్సిందే. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఆసీస్‌పై 2-0తో గెలిస్తేనే రోహిత్ సేనకు అవకాశముంటుంది.