వెంకటేశ్ అయ్యర్ పెళ్లి చేసుకున్నాడు
ABN , Publish Date - Jun 03 , 2024 | 06:36 AM
టీమిండియా ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు...
టీమిండియా ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు. బెంగళూరుకు చెందిన శ్రుతి రఘునాథన్‌ను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు.