ఇండియా-ఎ జట్టు వైస్ కెప్టెన్‌గా త్రిష
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:20 AM
ఇండియా అండర్-19 ఏ-జట్టు వైస్ కెప్టెన్‌గా తెలంగాణ అమ్మాయి త్రిషా రెడ్డిని నియమించారు. ఇండియా-ఎ, బి, దక్షిణాఫ్రికా అండర్- 19 జట్ల మధ్య...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఇండియా అండర్-19 ఏ-జట్టు వైస్ కెప్టెన్‌గా తెలంగాణ అమ్మాయి త్రిషా రెడ్డిని నియమించారు. ఇండియా-ఎ, బి, దక్షిణాఫ్రికా అండర్- 19 జట్ల మధ్య వచ్చేనెల 3 నుంచి 12వరకు పుణెలో జరగనున్న ముక్కోణపు సిరీ్‌సలో ఆడే భారత జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇండియా-ఎలో తెలంగాణ అమ్మాయిలు త్రిష, కావ్యశ్రీ, విశాఖపట్నం క్రికెటర్ షబ్నం, ఇండియా-బిలో హైదరాబాద్ క్రికెటర్ కేసరి ధ్రుతికి స్థానం లభించింది.