Share News

బోపన్న చేజారిన ‘టాప్‌’

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:14 AM

టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న డబుల్స్‌లో తన టాప్‌ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో..

బోపన్న చేజారిన ‘టాప్‌’

న్యూఢిల్లీ: టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న డబుల్స్‌లో తన టాప్‌ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో.. బోపన్న తన డబుల్స్‌ సహచరుడు మాథ్యూ ఎడ్బెన్‌ (ఆస్ట్రేలియా)కు అగ్ర స్థానం కోల్పోయాడు. మాథ్యూ నెం.1 ర్యాంక్‌ దక్కించుకోగా, బోపన్న రెండో స్థానం లో నిలిచాడు. ఇక సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ 80వ ర్యాంకుతో కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచాడు.

Updated Date - Apr 16 , 2024 | 02:14 AM