Share News

కివీ్‌సతో టెస్టులకు రోహిత్‌ సేన ఇదే..

ABN , Publish Date - Oct 12 , 2024 | 01:41 AM

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటిం చింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ఈ జట్టుకు జస్‌ప్రీత్‌ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు....

కివీ్‌సతో టెస్టులకు రోహిత్‌ సేన ఇదే..

మహిళల వరల్డ్‌కప్‌లో నేడు

న్యూజిలాండ్‌ X శ్రీలంక, మ. 3.30

బంగ్లాదేశ్‌ X దక్షిణాఫ్రికా, రా. 7.30

రిజర్వ్‌ ఆటగాడిగా నితీశ్‌

ముంబై: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటిం చింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ఈ జట్టుకు జస్‌ప్రీత్‌ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఈనెల 16 నుంచి బెంగళూరులో జరిగే తొలి టెస్టుతో సిరీస్‌ ఆరంభమవనుంది.

జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌),బుమ్రా (వైస్‌ కెప్టెన్‌)యశస్వీ జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఆకా్‌షదీ్‌ప; రిజర్వ్‌ ప్లేయర్లు: నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, మయాంక్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

Updated Date - Oct 12 , 2024 | 01:41 AM