ఐపీఎల్‌లో తనుష్ కోటియన్
ABN , Publish Date - Mar 23 , 2024 | 04:13 AM
వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్ని రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్
న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్ని రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్ జట్టులో చేరాడు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుజరాత్ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ స్థానంలో బీఆర్ శరత్‌ను తీసుకున్నారు.