Share News

టీ20 సిరీస్‌ బంగ్లాదే

ABN , Publish Date - May 08 , 2024 | 03:46 AM

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీ్‌సను ఇంకా రెండు మ్యాచ్‌లుండగానే ఆతిథ్య బంగ్లాదేశ్‌ దక్కించుకుంది. మంగళవారం జరిగిన మూడో టీ20లో 9 పరుగులతో బంగ్లా...

టీ20 సిరీస్‌ బంగ్లాదే

చట్టోగ్రామ్‌: జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీ్‌సను ఇంకా రెండు మ్యాచ్‌లుండగానే ఆతిథ్య బంగ్లాదేశ్‌ దక్కించుకుంది. మంగళవారం జరిగిన మూడో టీ20లో 9 పరుగులతో బంగ్లా నెగ్గింది. మొదట 20 ఓవర్లలో 165/5 స్కోరు చేసింది. తౌహిద్‌ హృదయ్‌ (57), జాకెర్‌ అలీ (44) సత్తా చాటారు. ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 156/9 స్కోరుకే పరిమితమైంది. ఫజర్‌ (34 నాటౌట్‌), మరుమని (31) రాణించారు.

Updated Date - May 08 , 2024 | 03:46 AM