Share News

రజతంతో మెరిసిన సురభి

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:18 AM

సురేంద్ర సింగ్‌ స్మారక జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ యువ షూటర్‌ సురభీ భరద్వాజ్‌ రజతంతో మెరిసింది.

రజతంతో మెరిసిన సురభి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సురేంద్ర సింగ్‌ స్మారక జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ యువ షూటర్‌ సురభీ భరద్వాజ్‌ రజతంతో మెరిసింది. భోపాల్‌లో జరిగిన ఈ పోటీల్లో 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో సురభి వెంట్రుకవాసిలో స్వర్ణం కోల్పోయింది. రాజస్థాన్‌ షూటర్‌ మణిని కౌశిక్‌ 621.9 పాయింట్లతో పసిడి పతకం కొల్లగొట్టగా, సురభి 621.8 పాయింట్లతో ద్వితీయ స్థానానికి పరిమితమైంది.

Updated Date - Jun 10 , 2024 | 04:18 AM