Share News

టీ20 వరల్డ్‌క్‌పనకు స్టోక్స్‌ దూరం

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:36 AM

ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా రాణించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు...

టీ20 వరల్డ్‌క్‌పనకు స్టోక్స్‌ దూరం

లండన్‌: ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా రాణించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌ తన మొదటి ప్రాధాన్యతగా చెప్పాడు. ఇంగ్లండ్‌ జట్టుకు ఈ ఏడాది టెస్టులకు సంబంధించి బిజీ షెడ్యూల్‌ ఉంది. 12 టెస్టులు ఆడాల్సి ఉండడంతో ఇప్పటికే ఐపీఎల్‌కు దూరమైన స్టోక్స్‌, తాజాగా మెగా టోర్నీలోనూ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. జూలైలో వెస్టిండీ్‌సతో టెస్టు సిరీస్‌ ద్వారా వీరి షెడ్యూల్‌ ఆరంభం కానుంది.

Updated Date - Apr 03 , 2024 | 01:36 AM