శ్రీకాంత్ అవుట్
ABN , Publish Date - Jan 18 , 2024 | 02:42 AM
స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌లోనూ విఫలమయ్యాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 22-24, 13-21తో లీ చిక్ యూ (హాంకాంగ్) చేతిలో
ఇండియా ఓపెన్
న్యూఢిల్లీ: స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌లోనూ విఫలమయ్యాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 22-24, 13-21తో లీ చిక్ యూ (హాంకాంగ్) చేతిలో ఓటమిపాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి 21-15, 19-21, 21-16తో చైనీస్ తైపీ జంట ఫాంగ్ చిన్ లీ-ఫాంగ్ జెన్ లీపై గెలిచి రెండోరౌండ్ చేరింది. మహిళల డబుల్స్‌లో తనీషా/అశ్వినీ పొన్నప్ప జంట, అశ్విని భట్/శిఖా గౌతమ్ ద్వయం, పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్/ప్రతీక్ జంటలు ప్రత్యర్థుల చేతిలో ఓడారు.