Share News

అన్షు, అంతిమ్‌కు రజతాలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:24 AM

బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో భారత రెజ్లర్‌ అన్షు మాలిక్‌ రజతం దక్కించుకొంది...

అన్షు, అంతిమ్‌కు రజతాలు

బుడాపెస్ట్‌ (హంగేరి): బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో భారత రెజ్లర్‌ అన్షు మాలిక్‌ రజతం దక్కించుకొంది. మహిళల 57 కిలోల ఫైనల్లో అన్షు 1-12తో కీజిన్‌ హాంగ్‌ (చైనా) చేతిలో చిత్తుగా ఓడింది. భారత్‌కే చెందిన అంతిమ్‌ పంగల్‌ 53 కిలోల్లో రజతం సాధించగా.. 50 కిలోల్లో వినేష్‌ ఫొగట్‌ క్వార్టర్స్‌ బౌట్‌లో ఓడింది.

Updated Date - Jun 09 , 2024 | 04:24 AM