Share News

రిత్విక్‌కు రజతం

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:19 AM

జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ గ్రాండ్‌ మాస్టర్‌ రాజా రిత్విక్‌ రజతం సాధించాడు. గురువారంతో ముగిసిన పోటీల్లో రిత్విక్‌ మొత్తం 11 రౌండ్ల నుంచి 9 పాయింట్లతో...

రిత్విక్‌కు రజతం

నాసిక్‌: జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ గ్రాండ్‌ మాస్టర్‌ రాజా రిత్విక్‌ రజతం సాధించాడు. గురువారంతో ముగిసిన పోటీల్లో రిత్విక్‌ మొత్తం 11 రౌండ్ల నుంచి 9 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకొన్నాడు. బెంగాల్‌కు చెందిన జీఎం దీప్తయన్‌ ఘోష్‌ 9.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ర్యాపిడ్‌ విభాగంలో రిత్విక్‌ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 08 , 2024 | 02:19 AM