Share News

లవ్లీనాకు రజతం

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:39 AM

భారత స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ చెక్‌ రిపబ్లిక్‌ దేశంలో జరిగిన గ్రాండ్‌ ప్రీ టోర్నీలో పతకం సాధించింది. ఆదివారం జరిగిన 75 కిలోల విభాగం ఫైనల్లో లవ్లీనా 2-3తో...

లవ్లీనాకు రజతం

న్యూఢిల్లీ: భారత స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ చెక్‌ రిపబ్లిక్‌ దేశంలో జరిగిన గ్రాండ్‌ ప్రీ టోర్నీలో పతకం సాధించింది. ఆదివారం జరిగిన 75 కిలోల విభాగం ఫైనల్లో లవ్లీనా 2-3తో లీ కియాన్‌ (చైనా) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.

Updated Date - Jun 17 , 2024 | 04:39 AM