క్రికెట్‌కు షాన్ మార్ష్ వీడ్కోలు
ABN , Publish Date - Jan 15 , 2024 | 03:02 AM
ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు ఆదివారం గుడ్‌బై చెప్పాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 40 ఏళ్ల మార్ష్.....
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు ఆదివారం గుడ్‌బై చెప్పాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 40 ఏళ్ల మార్ష్..బుధవారం సిడ్నీ థండర్‌తో జరిగే మ్యాచే తన కెరీర్‌లో చివరిదని ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీ్‌సకు ఆడిన అతడు 13 సెంచరీలతో 5,200లకుపైగా పరుగులు చేశాడు. అయితే 2019 నుంచి టెస్ట్‌లు, వన్డేలు, 2016 నుంచి టీ20లకు మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక కాలేదు.