Share News

రోహిత్‌.. చెన్నైకు ఆడాలి!

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:29 AM

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడితే చూడాలని ఉందని మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.

రోహిత్‌.. చెన్నైకు ఆడాలి!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడితే చూడాలని ఉందని మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ‘అతడు కెప్టెన్సీ కావాలనుకుంటే.. అప్పగించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఏడాది చెన్నైకి రోహిత్‌ ప్రాతినిథ్యం వహించాలని బలంగా కోరుకొంటున్నా. ఒకవేళ ధోనీ రిటైరైతే.. ఆ స్థానంలో శర్మ పగ్గాలందుకోవచ్చ’ని రాయుడు అన్నాడు. ఈ సీజన్‌లో ముంబై..రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 12 , 2024 | 01:29 AM