Share News

వ్యాఖ్యాతల బృందంలో రవిశాస్త్రి, గవాస్కర్‌

ABN , Publish Date - May 25 , 2024 | 05:34 AM

టీ20 వరల్డ్‌కప్‌ వ్యాఖ్యాతల బృందంలో భారత మాజీ స్టార్లు రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌కు చోటు లభించింది. ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జంబో కామెంట్రీ ప్యానెల్‌లో వీరితో పాటు తాజాగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన దినేశ్‌

వ్యాఖ్యాతల బృందంలో రవిశాస్త్రి, గవాస్కర్‌

దుబాయ్‌: టీ20 వరల్డ్‌కప్‌ వ్యాఖ్యాతల బృందంలో భారత మాజీ స్టార్లు రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌కు చోటు లభించింది. ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జంబో కామెంట్రీ ప్యానెల్‌లో వీరితో పాటు తాజాగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన దినేశ్‌ కార్తీక్‌, నాసిర్‌ హుస్సేన్‌, ఇయాన్‌ స్మిత్‌, హర్షా భోగ్లే, ఇయాన్‌ బిషప్‌, శామ్యూల్‌ బద్రీ, బ్రాత్‌వెయిట్‌, స్టీవ్‌ స్మిత్‌, ఫించ్‌, పాంటింగ్‌, రమీజ్‌ రాజా, హేడెన్‌, మోర్గాన్‌, టామ్‌ మూడీ, స్టెయిన్‌, గ్రేమ్‌ స్మిత్‌, వకార్‌ యూనిస్‌, పొలాక్‌ ఉన్నారు.

Updated Date - May 25 , 2024 | 05:34 AM