Share News

పుణెరి గెలుపు బాట

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:20 AM

ప్రొ కబడ్డీ సీజన్‌ 11లో పుణెరి పల్టన్‌ జట్టు నాలుగు మ్యాచ్‌ల తర్వాత గెలుపు రుచి చూసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పల్టన్‌ 51-34తో బెంగాల్‌ వారియర్స్‌పై...

పుణెరి గెలుపు బాట

నొయిడా: ప్రొ కబడ్డీ సీజన్‌ 11లో పుణెరి పల్టన్‌ జట్టు నాలుగు మ్యాచ్‌ల తర్వాత గెలుపు రుచి చూసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పల్టన్‌ 51-34తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 44-42తో పట్నా పైరేట్స్‌పై నెగ్గింది.

Updated Date - Nov 25 , 2024 | 02:20 AM