ప్రియాన్షు పరాజయం
ABN , Publish Date - Jul 08 , 2024 | 06:08 AM
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన

కాల్గెరీ: కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో ప్రియాన్షు 17-21, 10-21తో అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.