Share News

ప్రణవి హాఫ్‌ సెంచరీ

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:42 AM

ప్రణవి చంద్ర (88 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో.. సీనియర్‌ మహిళల వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ చేసింది..

ప్రణవి హాఫ్‌ సెంచరీ

హైదరాబాద్‌ గెలుపు

న్యూఢిల్లీ: ప్రణవి చంద్ర (88 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో.. సీనియర్‌ మహిళల వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ చేసింది. గ్రూప్‌-డిలో గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 50 ఓవర్లలో 225/9 స్కోరు చేసింది. ధారా గుజ్జ ర్‌ 5 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో బెంగాల్‌ 49.3 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.

Updated Date - Jan 05 , 2024 | 05:42 AM