Share News

Chess : కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద షాక్‌

ABN , Publish Date - May 30 , 2024 | 06:18 AM

భారత చెస్‌ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద మరోసారి వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. అయితే, ఈసారి కార్ల్‌సన్‌ సొంతగడ్డపై అతడిని ఓడించడం విశేషం. నార్వే చెస్‌

 Chess : కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద షాక్‌

స్టావెంజర్‌ (నార్వే): భారత చెస్‌ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద మరోసారి వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. అయితే, ఈసారి కార్ల్‌సన్‌ సొంతగడ్డపై అతడిని ఓడించడం విశేషం. నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన మూడో రౌండ్‌ క్లాసికల్‌ విభాగంలో 14వ ర్యాంకర్‌ ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లోనే కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు.

Updated Date - May 30 , 2024 | 06:18 AM