Share News

హెట్‌మయెర్‌పై జరిమానా

ABN , Publish Date - May 26 , 2024 | 04:19 AM

సన్‌రైజర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్‌ హెట్‌మయెర్‌ ఐపీఎల్‌ కోడ్‌ను ఉల్లంఘించాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ ఓవర్‌లో అవుటైన వెంటనే...

హెట్‌మయెర్‌పై జరిమానా

చెన్నై: సన్‌రైజర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్‌ హెట్‌మయెర్‌ ఐపీఎల్‌ కోడ్‌ను ఉల్లంఘించాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ ఓవర్‌లో అవుటైన వెంటనే హెట్‌మయెర్‌ తీవ్ర అసహనంతో స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టాడు. దీంతో బీసీసీఐ అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది.

Updated Date - May 26 , 2024 | 04:19 AM